Uncategorized

INTERNATIONAL WOMEN’S DAY -GOLLAPROLU

ప్రెస్ రిపోర్ట్,
08-03-2020,
గొల్లప్రోలు.

బ్రహ్మకుమారీస్ గొల్లప్రోలు శాఖవారిచే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ 08-03-2020 సాయంత్రం 6గంటలకు స్థానిక బ్రహ్మకుమారిస్ ఆశ్రమం నందు నిర్వహించబడినది.

ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సామర్లకోట మండల ఇంచార్జి రాజయోగి బ్రహ్మకుమారి లక్ష్మి అక్కయ్య గారు మాట్లాడుతూ, ‘ఒక పురుషుడు ఉద్ధరింపబడితే కేవలం అతను, అతని కుటుంబం మాత్రమే ఉద్ధరింపబడును, అదే ఒక మహిళ ఉద్ధరింపబడితే మొత్తం సమాజం ఉద్ధరింపబడును’ అని తెలియచేసారు.

కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఉమదేవిగారు మాట్లాడుతూ, ‘ఎప్పటి నుండి మహిళను చిన్నచూపు చూడడం మొదలుపెట్టారో అప్పటి నుండి ప్రపంచం దుఃఖంఅశాంతుల పాలయింది’అని తెలియచేసారు.

బ్రహ్మకుమారీస్ గొల్లప్రోలు మండల ఇంచార్జి రాజయోగి బ్రహ్మకుమారి చంద్రక్కయ్య గారు మాట్లాడుతూ, ‘నేటి మహిళలు రాజయోగాభ్యాసం చేసినట్లయితే ఎదుర్కునేశక్తి, నిర్ణయశక్తి, ఇముడ్చుకునేశక్తి,… అనేక శక్తులను పొందగలుగుతారు

Source: BK Global News Feed

Comment here